అనంతపురం

ఎంసెట్‌లో సత్తా చాటిన కీర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, మే 10: ఎంసెట్‌లో గుట్లపల్లి కీర్తి సత్తా చాటింది. మంగళవారం విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో గుట్లపల్లి కీర్తి 112వ ర్యాంకు సాధించి తన సత్తా చాటింది. ఎనుములపల్లి గ్రామానికి చెందిన గుట్లపల్లి గంగాద్రి కుమార్తె కీర్తి 112వ ర్యాంకు సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.