అంతర్జాతీయం

అట్టహాసంగా ఆసియా క్రీడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, ఆగస్టు 18: మినీ ఒలింపిక్స్‌గా విఖ్యాతి గాంచిన ఆసియా క్రీడలు ఈసారి జకార్తాలో అట్టహాసంగా మొదలయ్యాయి. 18వ ఏషియాడ్‌కు ఇండోనేషియా రాజధాని జకార్తాతోపాటు పాలెమ్‌బాంగ్ కూడా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నది. శనివారం ప్రారంభమైన 18వ ఆసియా క్రీడలు సెప్టెంబర్ 2వ తేదీన ముగుస్తాయి. మొత్తం 45 దేశాలు, 40 క్రీడలకు సంబంధించిన 465 విభాగాల్లో పతకాల కోసం పోటీపడుతున్నాయి. కాగా, భారత్ తరఫున 570 మందితో కూడిన భారీ బృందం పతకాల వేట కొనసాగించనుంది. ఇందులో 312 మంది పురుషులుకాగా, 258 మంది మహిళలు ఉన్నారు.