అంతర్జాతీయం

సుష్మా బిజీ బిజీ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి: ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీరిక లేకుండా పలువురు నేతలను కలుస్తున్నారు. బుధవారం ఆమె ఫిజీ, ఇస్టోని యా, సురీనామ్ దేశాల నేతలకు ద్వైపాక్షిక సం బంధాలపై చర్చలు జరిపారు. ఆర్థిక, రక్షణ తదితర రంగాల్లో పరస్పర సహకారం, మద్దతుపై ఆమె చర్చంచారు. ఫిజీ ప్రధాని ఫ్రాంక్ బైనిమరమాతోపాటు ఇస్టోనియా విదేశాంగ శా ఖ మంత్రి స్వెన్ మిక్సెర్, సురీనామ్ విదేశాంగ మంత్రి డెబొరా పొలాక్ బీగ్లేతోనూ ఆమె చర్చ లు జరిపారు. ఈ దేశాలతో చారిత్రక ఒప్పందాలకు ప్రయత్నిస్తున్నట్టు సుష్మా ట్వీట్ చేశారు. ఆయా దేశాల నేతలతో చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని పేర్కొన్నారు.