ఆంధ్రప్రదేశ్‌

సీఎంకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 20: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ప్రజలకు సేవ చేసేందుకు చంద్రబాబుకు శక్తి, ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఇలాఉంటే వైకాపా అధినేత జగన్ కూడా ముఖ్యమంత్రికి ట్విట్టర్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుడిని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ట్విట్టర్ ద్వారా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.