రాష్ట్రీయం

ఏపీలో అరాచక పాలన: జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై ప్రతిపక్ష నేత జగన్నోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో అంగన్‌వాడీలకు వేతనాలు పెంచితే ఇక్కడ పెంచలేదని అన్నారు. విజయనగరం జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తలపై జరిగిన దాడిని ఆయన ట్విట్టర్ ద్వారా ఖండించారు. మహిళలపై చంద్రబాబు నాయుడు కఠినంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.