ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో హోంగార్డుల వేతనాలు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఏపీలో హోంగార్డుల వేతనాలు పెరిగాయి. తమ సమస్యలు పరిష్కరించాలని హోంగార్డులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి వారి దినసరి వేతనం రూ.300 నవంచి రూ.600లకు పెంచారు. అలాగే మహిళా హోంగార్డుల మెటర్నటీ సెలవును మూడు నెలలు పెంచారు.