ఆంధ్రప్రదేశ్‌

ఎస్‌కెయు అసోసియేట్ ప్రొఫెసర్‌పై సస్పెన్షన్ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 16: రిజిస్ట్రార్‌పై దాడికి యత్నించిన ఎస్‌కెయు అసోసియేట్ ప్రొఫెసర్ (అడ్‌హాక్) రత్నప్ప చౌదరిపై రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన్ను సస్పెండ్ చేయాలంటూ ఈ మేరకు ఆ వర్సిటీ వైస్ ఛాన్సలర్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. ఘటనకు కారకులైన డీఎడ్ కళాశాలల కరస్పాండెంట్ తిరుపతయ్య కళాశాలలపైన చర్యలు తీసుకోనున్నారు. ఆయనకు చెందిన కళాశాలల అఫిలియేషన్ రద్దుచేయాలని రాయలసీమ వర్సిటీ వీసీని ఆదేశించారు. ఇటీవల రాయలసీమ వర్సిటీలో జరిగిన ఘటనలపై కూడా మంత్రి సీరియస్ అయ్యారు. ఉన్నతాధికారుల విధులకు ఆటంకం కల్గిస్తే సహించేది లేదంటూ స్పష్టం చేశారు.