ఆంధ్రప్రదేశ్‌

ఒడిశా తీరంలో తీవ్ర అల్పపీడనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 15: బంగాళాఖాతంలో ఒడిశాను ఆనుకుని ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం వలన వచ్చే 24 గంటల్లో ఉత్తర కోస్తా అంటతా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ తీవ్ర అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ మధ్య భారత దేశం వైపు వెళుతోందన్నారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు కొనసాగనున్నాయి. ఇదిలావుండగా 19న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.