ఆంధ్రప్రదేశ్‌

స్కేటింగ్ చాంపియన్ వర్మకు సీఎం అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 10: ఏషియన్ రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్ రజత పతకం విజేత డాక్టర్ కలిదిండి మహేశ్‌వర్మను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని ఇనుమడింప చేసినందుకు అభినందించారు. డాక్టర్ మహేశ్‌వర్మ సగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం సిద్ధాపురం గ్రామం కాగా ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు సియోల్‌లో నిర్వహించిన 18వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ పోటీల్లో రజత పతకం సాధించారు. వర్మ ప్రస్తుతం ఆకివీడు కమ్యూనిటీ హెల్త్ విభాగంలో పనిచేస్తున్నారు.