ఆంధ్రప్రదేశ్‌

రెండు బిల్లులకు శాసనసభ అమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పటమట) సెపెంబర్ 19: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బుధవారం ఆఖరిరోజు ఆర్ధిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వం తరఫున స్పీకర్ కోడెల శివప్రసాద్ అనుమతి కోరుతూ రెండు బిల్లులు ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా అమోదింది. 2018 ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్ల రిజిస్ట్రేషన్ (రెండవసవరణ) బిల్లు, ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినియోగ బిల్లును ముఖ్యమంత్రి తరఫున యనమల సభలో ప్రవేశపెట్టారు. సభ్యులు ఈ బిల్లులను ఏకగ్రీవంగా అమోదించారు.