ఆంధ్రప్రదేశ్‌

వాయల్పాడు ఇన్‌స్పెక్టర్‌పై కేసు నమోదు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 19: చిత్తూరు జిల్లా వాయల్పాడులో మహిళపై ఇన్‌స్పెక్టర్ వేధింపులకు పాల్పడటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధిత మహిళకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సంబంధిత ఇన్‌స్పెక్టర్‌పై తక్షణమే క్రిమినల్‌కేసు నమోదు చేసి శాఖాపరంగా క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు.