ఆంధ్రప్రదేశ్‌

నోట్ల రద్దుకు రెండేళ్లు .. నేడు కాంగ్రెస్ నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 8: పెద్దనోట్ల రద్దు జరిగి రెండు సంవత్సరాలయిన సందర్భంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ నియంతృత్వ చర్యలకు వ్యతిరేకంగా, మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలను చేపడుతోంది. ఈ విషయాన్ని పీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.