ఆంధ్రప్రదేశ్‌

వివిధ విభాగాలకు శాశ్వత ఈ-మెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 12: సాధారణ ప్రజల నుంచి సమచారాన్ని అందుకునేందుకు వీలుగా వివిధ విభాగాలకు శాశ్వత ఈ-మెయిల్ ఐడీలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. వెలగపూచి సచివాలయంలోని 36 విభాగాలకు సంబంధించి ఈ-మెయిళ్లను తయారు చేసింది. ఈ ఈ-మెయిళ్లను ఆయా విభాగాల్లోని మిడిల్ లెవెల్ అధికారి/ అసిస్టెంట్ సెక్రటరీ ప్రతి గంటకూ చెక్ చేసి, సెక్రటేరియట్ మాన్యువల్ ప్రకారం దానిపై చర్యలు తీసుకుంటారు. ఈ-మెయిల్ వివరాలను ఆయా శాఖలు తమ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రముఖంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.