ఆంధ్రప్రదేశ్‌

‘15 నుండి డీఎస్సీ హాల్‌టికెట్లు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), డిసెంబర్ 12: డిసెంబర్ 15 నుండి డీఎస్సీ హాల్ టికెట్లు అందుబాటులోనికి ఉంచుతున్నట్లు పాఠశాల విద్యా కమిషనర్ కె సంధ్యారాణి తెలిపారు. ఎస్‌జీటీ అభ్యర్థులు సెంటర్ల ఎంపికకు సంబంధించి ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. డీఎస్సీ 2018కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ (ల్యాంగ్వేజెస్, నాన్ ల్యాంగ్వేజెస్) అభ్యర్థులు డిసెంబర్ 15నుండి, అలాగే పీజీటీ, టీజీటీ, ఎల్పీటీ, పీఈటీ, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్స్ అండ్ డ్రాయింగ్ అభ్యర్థులు డిసెంబర్ 20 నండి హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆమె తెలిపారు. వచ్చే ఎడాది జనవరి 10 నుండి ఎస్‌జీటీ అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు.