ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర సంగీత నృత్య అకాడమీ చైర్మన్‌గా వందేమాతరం శ్రీనివాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 9: రాష్ట్ర సంగీత నృత్య అకాడమీ చైర్మన్‌గా కనె్నబోయిన శ్రీనివాసరావు అలియాస్ వందేమాతరం శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.