ఆంధ్రప్రదేశ్‌

కడప పెద్దదర్గాల్లో జగన్ ప్రార్థనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప సిటీ: ప్రజా సంకల్పయాత్ర ముగించిన వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం సొంత జిల్లా కడపకు చేరుకున్నారు. తిరుమల నుంచి రోడ్డుమార్గంలో కడపకు చేరుకున్న జగన్‌కు అడుగడుగుగా జనం, పార్టీ కార్యకర్తలు నీరాజనం పలికారు. కడప పెద్దదర్గాలో ప్రార్థనలు జరిపిన జగన్ అక్కడ చాదర్ సమర్పించారు. అనంతరం సొంత నియోజకవర్గం పులివెందుల చేరుకున్నారు.