ఆంధ్రప్రదేశ్‌

సంక్రాంతి సరదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్టణం : సంక్రాంతి అంటేనే సరదా. సంక్రాంతి సరదాల్లో మరింత ముఖ్యమైన, ఆకర్షణీయమైన అంశం కోడి పందేలు. చిన్నా పెద్దా, పేద, ధనిక తారతమ్యం లేకుండా సంక్రాంతి కోడిపందేలకు సై అంటారు. దీనిలో భాగంగానే విశాఖ నగర పరిధి సింహాచలంలో కోడి పందేల ముచ్చట తీర్చుకుంటున్న మంత్రి గంటా శ్రీనివాసరావు.