ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబును కలిసిన ఆదిశేషగిరిరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును సినీ నటుడు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ఈ రోజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పథకాలు బాగున్నాయని కితాబునిచ్చారు. త్వరలో తన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానని వెల్లడించారు.