ఆంధ్రప్రదేశ్‌

ఉగ్రదాడికి సీఎం ఖండన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 14: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖండించారు. పుల్వామా జిల్లాలో జరిగిన ఈ దాడిలో పలువురు జవాన్ల మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనేక మంది జవాన్ల మృతి యావత్ దేశానికే విషాద దుర్ఘటనగా వ్యాఖ్యానించారు. ఇంత పెద్ద దాడి గతంలో జరగలేదని, జవాన్లపై దాడి కిరాతమన్నారు. క్షతగాత్రులకు అత్యున్నత వైద్యం అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియచేశారు. సీఆర్‌పీఎఫ్ జవాన్ల త్యాగాలను దేశం మరవదని, మృతుల కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
్ర‘పజల