ఆంధ్రప్రదేశ్‌

ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి:ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 25 లోకసభ, 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 25తో నామినేషన్ల గడువు ముగిస్తుంది. 27 నుంచి 28 వరకు నామినేషన్ల ఉపసంహరణ, ఏప్రిల్ 11న పోలింగ్, మే 23న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.