ఆంధ్రప్రదేశ్‌

టీటీడీ పాలకమండలికి ముగ్గురు రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 19: టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి మంగళవారం ముగ్గురు సభ్యులు రాజీనామా చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా పాలకమండలి సభ్యులుగా ఉన్న బోండా ఉమా, పార్థసారథి, రాయపాటి సాంబశివరావు రాజీనామాలు చేశారు. వీరిలో బోండా ఉమా రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, సభ్యులు శ్యాంసుందర్‌లు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.