ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో ఓటర్ల సంఖ్య 3.89 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 22: రాష్ట్రంలో 3,89,08,016 మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. జనవరి 11న తుది జాబితా ప్రకటన నాటికి రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3.69 కోట్లు కాగా, గురువారం నాటికి ఈ సంఖ్య 3.89 కోట్లకు చేరింది. జనవరిలో ప్రకటించిన తుది జాబితా తరువాత 1.41 లక్షల ఓట్లు తొలగించగా, 21.16 లక్షల మంది కొత్తగా ఓటర్లుగా చేరారు.