ఆంధ్రప్రదేశ్‌

కడప కాంగ్రెస్ నేతలపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 25: కడప జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప నగర మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు నసీమా సుల్తానా, డీసీసీ మాజీ కార్యదర్శి అబ్దుల్ రవూఫ్, ఎన్‌ఎస్‌యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బీ తిరుమలేష్‌లను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందులకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి బహిష్కరస్తున్నట్లు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ లింగంశెట్టి ఈశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బహిష్కరణ వెంటనే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.