ఆంధ్రప్రదేశ్‌

మున్సిపల్ కార్మికుల సమ్మె నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 20: కార్మికుల ఉపాధి భద్రతకు ప్రమాదకరమైన కార్మిక ప్రజావ్యతిరేక జీవో 279ను, టెండర్లను రద్దు పరచాలని, సుప్రీం కోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మిమెంట్ చేయాలనే డిమాండ్‌లపై ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలు సోమవారం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌కు నిరవధిక సమ్మె నోటీసు అందజేశారు. జూన్ 5వ తేదీ తర్వాత ఏ రోజు నుంచైనా సమ్మెలోకి హెచ్చరించారు.