ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి:ఏపీలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈమేరకు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పోలీసు పరిశీలకుడు కేకే శర్మ ఈరోజు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదితో సమావేశమయ్యారు. ఇరువురు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటుచేసిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా 90 కంపెనీల పారామిలటరీ బలగాలను కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటుచేశామని కేకే శర్మ తెలిపారు.