ఆంధ్రప్రదేశ్‌

బాలయ్యకు లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 10: నందమూరి బాలకృష్ణ అన్ని రంగాల్లోనూ అందరివాడైనా తనకు మాత్రం బాలా మామయ్యేనంటూ మాజీ మంత్రి నారా లోకేష్ సోమవారం ట్విట్టర్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బాలయ్యను ప్రశంసలతో ముంచెత్తుతూ నటనలో సింహం, నడతలో లెజెండ్, వనె్నతగ్గని నటుడు, భోళాశంకరుడు, లక్షలాది ప్రాణాలు నిలిపే క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ అంటూ ప్రస్తుతించారు. పేరులోని బాలకృష్ణుడిలా నవ్వుతూ నవ్విస్తూ, ప్రేమిస్తూ, ప్రేమపంచుతూనే ఉండాలంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.