ఆంధ్రప్రదేశ్‌

15న ఏపీ ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జూన్ 13: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీఒఎస్‌ఎస్) పదవ తరగతి, ఇంటర్ పరీక్ష ఫలితాలను ఈనెల 15వ తేదీ విడుదల చేస్తారు. ఆ రోజు ఉదయం 10గంటలకు విజయవాడలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ విడుదల చేస్తారని ఏపీఓఎస్‌ఎస్ డైరెక్టర్ ఆర్ నరసింహారావు తెలిపారు.