రాష్ట్రీయం

ప్రశాంతంగా ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 16: రాష్ట్రంలో అటవీశాఖ, బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ పోస్టుల ఖాళీల భర్తీకై ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 161 కేంద్రాల్లో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ప్రశాంతంగా జరిగింది. మొత్తం 70,139 మంది అభ్యర్థులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోగా 45,694 మంది మాత్రమే తమతమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 39,123 (85.61) శాతం మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. 6,571 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు.