ఆంధ్రప్రదేశ్‌

ఉప సభాపతిగా కోన రఘుపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 17: రాష్ట్ర అసెంబ్లీ ఉప సభాపతిగా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని అధికారికంగా మంగళవారం నాటి సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించనున్నారు. ఉప సభాపతి ఎన్నికకు సోమవారం స్పీకర్ నోటిఫికేషన్ జారీ చేశారు. కోన నామినేషన్లపై 10 మంది ఎమ్మెల్యేలు బలపరుస్తూ సంతకాలు చేశారు. సాయంత్రం 5 గంటల వరకూ కోన నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది.