ఆంధ్రప్రదేశ్‌

అనంతలో చల్లబడిన వాతావరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూన్ 22: నైరుతి రుతుపవనాలు శనివారం అనంతపురం జిల్లా అంతటా విస్తరించాయి. ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో వాతావరణం చల్లబడింది. నిన్నామొన్నటి వరకు వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు చల్లదనంతో సేదతీరారు. రానున్న రోజుల్లో జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.