ఆంధ్రప్రదేశ్‌

ఇక భవనాల పేర్లలో మార్పులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 8: రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగాక టీడీపీ ప్రభుత్వ హయాంలోని కొన్ని పథకాలను రద్దుచేయగా, కొన్ని పథకాల పేర్లు కూడా మారాయి. ఈనేపథ్యంలోనే తాజాగా కొన్ని భవనాలు, నిర్మాణాల పేర్లు కూడా మార్చేస్తున్నారు. ఈమేరకు ఒక పార్కు పేరును మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న ఉడా సెంట్రల్ పార్కుకు వైఎస్ రాజశేఖరరెడ్డి సెంట్రల్ పార్కుగా పేరుపెడుతూ రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.