ఆంధ్రప్రదేశ్‌

షిప్‌యార్డ్‌లో టర్కీ యుద్ధ నౌకల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక, జూలై 12: నౌకల నిర్మాణంలో ప్రఖ్యాతిగాంచిన హిందూస్థాన్ షిప్‌యార్డులో టర్కీ షిప్‌యార్డుకు అవసరమైన యుద్ధనౌకలు నిర్మాణం అవుతున్నాయి. ఐదు యుద్ధ నౌకల తయారీకి టర్కీ మధ్యవర్తిత్వంతో మెసర్స్ అనడోలు షిప్‌యార్డు నుంచి హిందూస్థాన్ షిప్‌యార్డు గ్లోబల్ టెండర్ దక్కించుకుంది. టర్కీ సీఈవో, ఇతర అధికారులు శుక్రవారం హిందూస్థాన్ షిప్‌యార్డును సందర్శించారు. ఇక్కడి అధికారులతో చర్చించిన అనంతరం సాంకేతిక విజ్ఞాణం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. షిప్‌యార్డ్ సంస్థ సీసిఎండీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
చిత్రం...చర్చలు జరుపుతున్న హిందుస్థాన్ షిప్‌యార్డ్, టర్కీ షిప్‌యార్డ్ అధికారులు