ఆంధ్రప్రదేశ్‌

ఏపీ బడ్జెట్ అంకెల గారడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నిన్న ప్రవేశపెట్టిన ఏపీ బడ్జెట్ అంకెల గారడీ అని బీజేపీ నేత మాణిక్యాలరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నవరత్నాలకు కేటాయించిన నిధులను ఖర్చు చేసేంత స్థోమతు ప్రభుత్వానికి లేదన్నారు. టీడీపీ ఇకపై మనుగడ సాగించలేదని ఆ పార్టీ నేతలుబలంగానమ్ము తున్నారన్నారు. త్వరలో ఆ పార్టీ ఖాళీ అవుతుందన్నారు. వారంతా బీజేపీలో చేరేందుకు ఉత్సాహంచూపిస్తున్నారన్నారు. సున్నా వడ్డీ రుణాలపై ఎవరు అబద్ధం చెప్పారో తేలలేదన్నారు.