ఆంధ్రప్రదేశ్‌

సిసోడియాతో సింగపూర్ కౌన్సిల్ జనరల్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 16: రాష్ట్ర సాధారణ పరిపాలనాశాఖ ముఖ్య కార్యదర్శి ఆర్‌సీ సిసోడియాను మంగళవారం సచివాలయంలో సింగపూర్ కౌన్సిల్ జనరల్ పోంగ్ కాక్ టియాన్ భేటీ అయ్యారు. రాజధానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు సమీక్ష జరిపారు. గతంలో రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం అందించిన మాస్టర్ ప్లాన్, స్టార్టప్ ఏరియా అభివృద్ధి తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.