జాతీయ వార్తలు

ఏపీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఏపీ సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని కొత్తగా గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషన్ హరిచందన్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒడిశా వాసినైనా తాను ఏపీ, ఒడిశా మధ్య సత్ససంబంధాలు నెలకొనేందుకు పాటుపడతానని చెప్పారు.