ఆంధ్రప్రదేశ్‌

అధ్యక్ష స్థానంలో అంబటికి అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 23: ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో స్పీకర్ తమ్మినేని సీతారాం తరువాత మరో ముగ్గురికి సభాధ్యక్ష స్థానంలో కూర్చొని సభను నడిపే అవకాశం లభించింది. తమ్మినేని సీతారాం స్థానంలో ప్రతి రోజూ ఏదో సమయంలో ఉప సభాపతి కోన రఘుపతికి అవకాశం లభిస్తూనే ఉండగా తాజాగా ప్యానల్ స్పీకర్లు చిన అప్పలనాయుడు, అంబటి రాంబాబులకు మంగళవారం అవకాశం లభించింది.