ఆంధ్రప్రదేశ్‌

3 నుంచి ఎంబిబిఎస్ ప్రథమ సంవత్సర తరగతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 16: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 3వ తేదీ నుండి ఎంబిబిఎస్ ప్రథమ సంవత్సర తరగతులను ప్రారంభించనున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ రిజిస్టార్ ఒక ప్రకటనలో తెలిపారు.