ఆంధ్రప్రదేశ్‌

పోస్టుల వారీ టాపర్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాలకు నిర్వహించిన పరీక్షల్లో వివిధ కేటగిరీ పోస్టులకు సంబంధించి 150 మార్కులకు అత్యధిక మార్కులు సాధించి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.
కేటగిరి-1- (పంచాయతీ రాజ్ సెక్రటరీ, మహిళా పోలీస్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ): అనంతపురానికి చెందిన జి.అనితమ్మ (112.25 మార్కులు), పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గంజవరపు లోవరాజు (111.50) ప్రకాశం జిల్లాకు చెందిన దొడ్డ వెంకటరామి రెడ్డి (111.25)
కేటగిరి-2 (గ్రూపు-2ఏ) - (ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ): శ్రీకాకుళం జిల్లాకు చెందిన దిలీపు సంపత్‌రావు (120.50), తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మేడిద దుర్గారావు (117.5), కృష్ణా జిల్లాకు చెందిన అంజూరు సాయి దినేష్ (116)
కేటగిరి-2(గ్రూపు-2బి)- (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, సర్వే అసిస్టెంట్): కర్నూలుకు చెందిన ఉపేంద్రం సాయి కుమార్ రాజు (122.5), పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కంచరాని సురేంద్ర (119.5), విశాఖకు చెందిన సవ్వాన గోపి కృష్ణ (118.75)
కేటగిరి-3 (గ్రేడ్-2)- (విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్): నల్లమిల్లి సురేష్ (110.25), చిత్తూరు జిల్లాకు చెందిన సుందరి శిరీష (107.75), డి.లోకేశ్వర రెడ్డి (1107.25)
కేటగిరీ-3 (విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్): విశాఖ జిల్లాకు చెందిన పొన్నాడ జ్యోతిర్మయి (114), గుంటూరుకు చెందిన పులి శ్రీ్ధర్ రెడ్డి (111.25), కర్నూల్‌కు చెందిన బి.ఉదయ్‌కుమార్ నాయుడు (110.75)
కేటగిరీ-3 (విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్): గుంటూరుకు చెందిన జొన్నాల దివ్య (106.25), జి.మోహన్ కృష్ణ (105), దాసరి పామన్న (103.75)
కేటగిరి-3(గ్రేడ్-6)- పంచాయతీ కార్యదర్శి: వి.విష్ణువర్ధన్ రెడ్డి (102.5), మహేశ్వర రెడ్డి (93), షేక్ ఇఫ్రాన్ హుస్సేన్ (88.25)
కేటగిరీ -3 (వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ): వెంకటరామి రెడ్డి (105), జామి ప్రియాంక (100), పి.ఇమ్రాన్ ఉల్లా హక్ (85)
కేటగిరీ-3 (వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ కార్యదర్శి -గ్రేడ్-2): ఉప్పల వెంకట సాయి రామన్ (95.75), సవ్వాన గోపి కృష్ణ (93.25), సంగరాజు పవన్ కృష్ణ కుమార్ రాజు (93.25)
కేటగిరీ-3 (పశుసంవర్థక శాఖ అసిస్టెంట్): అక్కెన గణపతి (112.5), పాముల అప్పల రాజు (112), పులపాకుల శాంతిరాజు (109.5)
కేటగిరీ -3 (వార్డు హెల్త్ సెక్రటరీ): దాసరి భాగ్యలక్ష్మి (111.25), ఆహ్లాదం సాయి అంజన (109.25), కె.షఫియా (103.75)
కేటగిరీ-3 (వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ): కాసు జగన్ మోహన్ రెడ్డి (96.25), మెట్టు సతీష్ (93.75), సింగంశెట్టి సురేష్ బాబు (90.25)
కేటగిరీ-3 (వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ): నూకరాజు శ్రీనివాసరావు (107), అడపా జయ సంతోష్‌భాను (99), రాయపురెడ్డి వంశీధర్ రెడ్డి (95).