ఆంధ్రప్రదేశ్‌

శనీశ్వరుడికి 1400 కిలోల వెండి ముఖ కవచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి : శ్రీకాళహస్థీశ్వరాలయంలో శనీశ్వరుడికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి దంపతులు 1,400కిలోల వెండి ముఖ కవచాన్ని విరాళంగా అందజేశారు. శనివారం శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చిన ఎమ్మెల్యే దంపతులు స్వామివారి అభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం కవచాన్ని ఆలయాధికారుల చేతులు మీదుగా అందజేశారు.