ఆంధ్రప్రదేశ్‌

తమిళనాడు నుంచి ఉత్తర కోస్తా వరకు ఉపరితల ఆవర్తనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 20: తమిళనాడు నుంచి ఉత్తరకోస్తా వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఆదివారం రాత్రి పేర్కొంది. శ్రీలంక దాని పరిసర సముద్రతీర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తమిళనాడు నుంచి కొనసాగుతోందని ఈ కేంద్రం తెలియజేసింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రాలో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని కేంద్రం వివరించింది.