ఆంధ్రప్రదేశ్‌

పవన్ సభకు మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కాకినాడలో నిర్వహించే ఆత్మగౌరవ సభకు తాను వ్యక్తిగతంగా మద్దతు తెలుపుతున్నట్టు దేవాదాయ మంత్రి మాణిక్యాల రావు పేర్కొన్నారు. హోదా కంటే కేంద్రం ఇచ్చిన ప్యాకేజీయే ఉత్తమమైనదని త్వరలోనే అందరికీ అర్ధం అవుతుందని అన్నారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్లను ప్రభుత్వం నెరవేరుస్తుందని, తొందరపాటు పనికిరాదని అన్నారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి దేవాదాయ మంత్రి మాణిక్యాల రావు బంపర్ ఆఫర్ ఇచ్చారు. మంచి సలహాలు ఇస్తే జగన్‌ను ప్రభుత్వ సలహాదారుగా నియమించడంతో పాటు, మంచి వేతనం కూడా ఇస్తామని ప్రకటించారు.