ఆంధ్రప్రదేశ్‌

ఏపీ సీఎస్‌గా నీలం సాహ్ని బాధ్యతల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు. ఆమె సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని చాంబర్‌లో ఇన్‌ఛార్జ్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దుర్గగుడి అర్చకులు ఆమెకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం నీలం సాహ్ని మాట్లాడుతూ అధికార యంత్రాంగం అంతా రాష్ట్భ్రావృద్ధికి కృషిచేస్తుందని చెప్పారు.