ఆంధ్రప్రదేశ్‌

టెన్త్ ప్రీ-ఫైనల్ పరీక్ష వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 22: టెన్త్ ప్రీ-ఫైనల్ పరీక్షలకు సంబంధించి ఈ నెల 28న నిర్వహించాల్సిన పరీక్షను మార్చి 13కి వాయిదా వేశారు. ఆ రోజు జరగాల్సిన ఫస్ట్ లాంగ్వేజ్ పేపరు-1, ఫస్ట్ లాంగ్వేజ్ పేపరు-1 (కాంపోజిట్ కోర్సు) పరీక్షలను జాతీయ సైన్సు దినోత్సవం (సృజనోత్సవం) దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.