జాతీయ వార్తలు

ఏపీలో ఎన్నికల కోడ్ ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఏపీలో ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని సుప్రీం కోర్టు సూచించింది. అలాగే స్థానిక ఎన్నికలను ప్రభుత్వంతో సంప్రదించకుండా ఆరువారాల పాటు వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న చర్యపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా రాష్ట్రంలో విధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రద్దుచేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఎన్నికల వాయిదా అంశంలో ఈసీదే తుది నిర్ణయం అని పేర్కొంది.