ఆంధ్రప్రదేశ్‌

మీ భాష అయోమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 30: ముఖ్యమంత్రి వ్యంగ్యోక్తులకు ప్రతిపక్షనేత జగన్ కౌంటర్ ఇచ్చారు. లీకేజి గురించి మాట్లాడమంటే బాబు కహానీలు చెప్తున్నారని మండిపడ్డారు. మీ ఆంగ్ల భాష అయోమయంగా ఉంటుంది.. కేసిఆర్ కూడా అదే అన్నారు.. ఫిలాసఫీ పూర్తికాకుండానే ఫిలాసఫర్‌ను అని చెప్పుకుంటారు.. బ్రాకెట్‌లో ఉంటే డిగ్రీ ఎలా వస్తుందని ప్రశ్నించారు. నేను హైదరాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూలులో చదువుకున్నా.. టెన్త్..ఇంటర్..డిగ్రీలో ఫస్ట్‌ర్యాంక్‌లు సాధించా.. అవసరమైతే తెలుసుకోండని బదులిచ్చారు.