ఆంధ్రప్రదేశ్‌

కొత్త మంత్రుల పుట్టుపూర్వోత్తరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కా ఆనందబాబు
తండ్రి పేరు: ఎన్ నాగేంద్రం
తల్లి పేరు: ఎన్ పుష్పవతి
పుట్టిన తేదీ: 10-9-1966
పుట్టిన స్థలం: గుంటూరు
విద్యార్హత: బిఎ, బిఎల్
పదవులు: ఎమ్మెల్యే (రెండు సార్లు)
భార్య పేరు: ఎన్ సత్య రత్నకుమారి
పిల్లలు: ఎన్ అఖిలేష్, ఎన్ అకాష్
వసంత సూర్యపురం, గుంటూరు
*
కాల్వ శ్రీనివాసులు

తండ్రి పేరు: కెబి వెంకటస్వామి
తల్లిపేరు: కె పుల్లమ్మ
పుట్టిన తేదీ: 1-07-1964
పుట్టిన స్థలం: కెకె అగ్రహారం, అనంతపురం జిల్లా
విద్యార్హత: ఎంఎ (సోషియాలజీ), డిప్లొమా (జర్నలిజం)
నియోజకవర్గం: రాయదుర్గం
నిర్వహించిన పదవులు: ఎంపి లోక్‌సభ
భార్య పేరు: కె విజయలక్ష్మి
పిల్లలు: కె గౌతమి, కె భరత్
చిరునామా: డి.నెం 6/511, కొవ్వురునగర్, అనంతపురం
*
కిమిడి కళావెంకటరావు
తండ్రి పేరు: సూరపు నాయుడు
తల్లి పేరు: అన్నపూర్ణమ్మ
పుట్టిన తేదీ: 1-7-1953
పుట్టిన స్థలం: రేగిడి, శ్రీకాకుళం జిల్లా
విద్యార్హత: బిఎ, బిఎల్
నియోజకవర్గం: ఎచ్చెర్ల
పదవులు: ఐదు సార్లు ఎమ్మెల్యే, ఎంపి (రాజ్యసభ), హెచ్‌ఎంయుడి కమర్షియల్ టాక్స్, హోం మంత్రిగా
భార్య: చందవౌలి
పిల్లలు: కెవిఎస్‌ఆర్ మల్లిక్ నాయుడు, కె సాయిమిమి, ఎ యశస్విని
చిరునామా: రాజాం టౌన్, శ్రీకాకుళం జిల్లా
*
సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి
తండ్రి పేరు: రాజగోపాల్ రెడ్డి
పుట్టిన తేదీ: 26-3-1956
పుట్టిన స్థలం: అల్లిపురం, నెల్లూరు జిల్లా
విద్యార్హత: డిగ్రీ
నియోజకవర్గం: ఎమ్మెల్సీ (2011)
పదవులు: 1994-99 (ఎమ్మెల్యే), డిస్ట్రిక్ట్ టిడిపి ప్రెసిడెంట్, పొలిట్‌బ్యూరో మెంబర్
భార్య: జ్యోతి
*
సిహెచ్ ఆదినారాయణ రెడ్డి
తండ్రి పేరు: సుబ్బరామిరెడ్డి
తల్లి పేరు: వెంకట సుబ్బమ్మ
పుట్టిన తేదీ: 4-7-1958
పుట్టిన స్థలం: జమ్మలమడుగు, కడప జిల్లా
నియోజకవర్గం: జమ్మలమడుగు
విద్యార్హత: ఎమ్మెస్సీ - కెమిస్ట్రీ
పదవులు: రెండుసార్లు ఎమ్మెల్యేగా, స్థానిక ఆర్‌టిసి స్టేట్ యూనియన్ లీడర్‌గా
భార్య: చదిపిరాల అరుణమ్మ
పిల్లలు: సుధీర్‌రెడ్డి, దీప్తి
చిరునామా: జమ్మలమడుగు,
కడప జిల్లా
*
నారా లోకేష్

తండ్రి పేరు: చంద్రబాబు నాయుడు
తల్లిపేరు: భువనేశ్వరి
పుట్టిన తేదీ: 23-1-1983
జన్మస్థలం: హైదరాబాద్
విద్యార్హత: ఎంబిఎ
నియోజకవర్గం: ఎమ్మెల్సీ, మార్చి 2017
నిర్వహిస్తున్న పదవులు: టిడిపి జాతీయ కార్యదర్శి
కుటుంబ వివరాలు: తాత ఎన్టీఆర్, మామ బాలకృష్ణ
భార్య: నారా బ్రహ్మణి
పిల్లలు: దేవాన్ష్
*
కోటపల్లి శామ్యూల్ జవహర్

తండ్రి పేరు: అమృతం
తల్లి పేరు: దానమ్మ
పుట్టిన తేదీ: 26-01-1965
పుట్టిన స్థలం: తిరువూరు, కృష్ణాజిల్లా
విద్యార్హత: బిఎ బిఇడి, పిజిడిటిటి
నియోజకవర్గం: కొవ్వూరు, ప.గో.
పదవులు: ఎస్‌సి హౌస్ కమిటీ మెంబర్, ఎన్‌జి రంగా వ్యవసాయ కమిటీ బోర్డ్ మెంబర్
చిరునామా: 4-2-65, నందౌర్ రోడ్, కొవ్వూరు, ప.గో.
*
రావు సుజయకృష్ణ రంగారావు
తండ్రి పేరు: ఆర్‌విజికె రంగారావు
తల్లి పేరు: మంగతాయారు
పుట్టిన తేదీ: 14-9-1970
పుట్టిన స్థలం: మద్రాస్
విద్యార్హత: బిఎ
నియోజకవర్గం: బొబ్బిలి
పదవులు: 2004-2009 (ఎమ్మెల్యే), 2009-14 (ఎమ్మెల్యే), 2014 నుండి ఎమ్మెల్యే
కుటుంబ సభ్యులు: కృతి, విషాల్
భార్య: ఆర్‌వి అనుపమరావు
చిరునామా: డో. నెం బి - 207, ది ప్యాలెస్, బొబ్బిలి, విజయనగరం.
*

పితాని సత్యనారాయణ

తండ్రి పేరు: పి వెంకన్న
తల్లి పేరు: చంద్రమ్మ
పుట్టిన తేదీ: 9-12-1952
పుట్టిన స్థలం: కొమ్ముచిక్కాల (ప.గో.)
విద్యార్హత: బి.కాం
నియోజకవర్గం: ఆచంట
పదవులు: 2004-2009 (ఎమ్మెల్యే), ఆరోగ్యశ్రీ, సోషల్ వెల్ఫేర్ మంత్రిగా, మాజీ చైర్మన్ ఎపి కోఆపరేటవ్ స్పిన్నింగ్ మిల్, పాలకొల్లు
భార్య: అనంత లక్ష్మి
పిల్లలు: గిరిధర్ గోపాలకృష్ణ, హిమచంద్ర, వెంకట సురేష్, భానుచందర్
చిరునామా: గాంధీరోడ్, పెనుగొండ, ప.గో.
*
భూమా అఖిలప్రియ
తండ్రి పేరు: భూమా నాగిరెడ్డి
తల్లి పేరు: భూమా శోభానాగిరెడ్డి
పుట్టిన తేదీ: 2-4-1987
పుట్టిన స్థలం: కర్నూలు
విద్యార్హత: ఎంబిఎ
నియోజకవర్గం: ఆళ్లగడ్డ
పదవులు: తల్లి మరణంతో ఎమ్మెల్యేగా ఎన్నిక
చిరునామా: 8-1/బి, టిబి రోడ్, ఆళ్లగడ్డ
*
అమర్‌నాథ్ రెడ్డి
తండ్రి పేరు: ఎన్ రామకృష్ణారెడ్డి
పుట్టిన స్థలం: ఖిలవాపి
విద్యార్హత: బికాం
నియోజకవర్గం: పలమనేరు
పదవులు: ఎమ్మెల్యే (1994-1999), (2004-2009), 2009-2014), 2014 నుండి, చైర్మన్ సెంట్రల్ బ్యాంక్, చిత్తూరు
భార్య పేరు: రేణుకారెడ్డి
కుటుంబ సభ్యులు: ప్రసేన్‌రెడ్డి
చిరునామా: లింగాయత్ వీధి, పలమనేరు, చిత్తూరు జిల్లా.