ఆంధ్రప్రదేశ్‌

సిఎం మేడే శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 30: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక లోకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శ్రమ జీవుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని సిఎం గుర్తుచేశారు. శ్రమ సంస్కృతిని ప్రతి ఒక్కరు గౌరవించాలని, కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చడానికి తను శ్రమనే నమ్ముకున్నానని తెలిపారు. కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామని, పని ప్రదేశాల్లో మెరుగైన వాతావరణాన్ని కల్పిస్తామని వెల్లడించారు.