ఆంధ్రప్రదేశ్‌

మాకీ అసోసియేట్స్‌కు సిఆర్‌డిఏ లీగల్ నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 1: ఎపి సిఆర్‌డిఏ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాకీ అసోసియేట్స్ చేసిన అసత్య ప్రచారాలపై తీవ్రంగా స్పందించిన సిఆర్‌డిఏ ఆ సంస్థకు లీగల్ నోటీసు జారీ చేసింది. సోమవారం ఆ సంస్థతో పాటు సంస్థ అధిపతి పుమిహికో మాకీలకు వేరువేరుగా లీగల్ నోటీసులు పంపినట్టు సిఆర్‌డిఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజధాని అమరావతి భవనాల డిజైన్ల రూపకల్పనపై మాకీ సంస్థ వివిధ వెబ్‌సైట్లలో సిఆర్‌డిఏ చర్యలను తప్పుపడుతూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
విజయవాడలో జరిగిన మే డే ఉత్సవాల్లో ప్రసంగిస్తున్న