ఆంధ్రప్రదేశ్‌

నేడు ఈ-సెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, మే 2: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఎపి ఈ-సెట్ ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని హైదరాబాద్‌లో సైతం ఎపి ఈ-సెట్ 2017 సెంటర్లు ఏర్పాటుచేశారు. ఆన్‌లైన్‌లో 136 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం కోడ్‌ను రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో బుధవారం ఉదయం 9 గంటలకు విడుదల చేస్తారు.