ఆంధ్రప్రదేశ్‌

రైతులతో డయల్ యువర్ సిఈవో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 27: రైతు సాధికార సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (ఇన్‌చార్జి), వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ డాక్టర్ ఎం హరిజవహర్‌లాల్ గురువారం ఉదయం 9.30 నుండి 11 గంటల వరకు వ్యవసాయ రుణ ఉపశమన పథకం అమలులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా వారితోనే చర్చించేందుకు 08676-252858 నంబర్‌తో ‘డయల్ యువర్ సిఈవో’ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే రైతులు వారి ఆధార్ సంఖ్య లేదా రేషన్ కార్డు సంఖ్య లేదా వారు రుణం పొందిన బ్యాంకు, బ్రాంచ్ పేరు, ఖాతా నెంబరు తెలియజేయాలని రైతు సాధికార సంస్థ ఓ ప్రకటనలో కోరింది.